Life Insurance - Types & Benefits

లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి?

లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన భీమా (insurance) ప్లాన్. ఇది మనం చనిపోతే మన కుటుంబానికి ఆర్థిక భద్రత (financial security) కల్పించేందుకు ఉపయోగపడుతుంది. మనం ప్రతి నెల/సంవత్సరం premium కట్టాలి. మన జీవిత కాలంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే, company మన కుటుంబానికి ఒక నిర్దిష్ట మొత్తాన్ని చెల్లిస్తుంది.


లైఫ్ ఇన్సూరెన్స్ ప్రధాన రకాలు:

  1. Term Insurance – తక్కువ premium, ఎక్కువ కవరేజ్.

  2. Whole Life Policy – జీవితాంతం coverage untundi.

  3. Endowment Plan – Death + Maturity benefit.

  4. ULIP – Insurance + Investment.

  5. Money Back Policy – Regular money returns + insurance.

  6. Child Plan – పిల్లల భవిష్యత్ కోసం.

  7. Pension Plan – వృద్ధాప్యంలో నెలసరి ఆదాయం.


ఇందులోని ప్రయోజనాలు:

  • కుటుంబానికి భద్రత

  • Tax benefits

  • Long-term savings

  • Retirement planning

👉 For more details on each type of life insurance, benefits.