Health Insurance అనేది ఆరోగ్య సమస్యల వల్ల వచ్చే ఖర్చులకు ఆర్థిక భద్రత కల్పించే భీమా. Hospital admission, surgeries, medicines, diagnostics లాంటి ఖర్చులకి company reimbursement లేదా cashless service ఇస్తుంది. ఇది వ్యక్తిగతంగా లేదా కుటుంబం మొత్తానికి తీసుకోవచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్ రకాలు (Types of Health Insurance):
1. Individual Health Insurance
ఒక్క వ్యక్తికి కవరేజ్ ఉంటుంది.
Personalized sum assured.
2. Family Floater Policy
ఒకే policy లో మొత్తం కుటుంబానికి కవరేజ్.
Members same sum assured ని share చేసుకుంటారు.
3. Critical Illness Insurance
Heart attack, cancer, kidney failure లాంటి diseases కి lump sum payout.
Diagnosis stage లోనే మొత్తాన్ని ఇస్తారు.
4. Top-Up Plans
Existing health policy ki additional backup.
Higher sum insured at a lower premium.
5. Senior Citizen Health Insurance
60 years పైబడినవారికి ప్రత్యేక పాలసీలు.
Pre-existing conditions coverage & regular health check-ups.